Saturday, 01 August 2026 12:13:27 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

104 ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి...

Date : 13 May 2023 12:55 AM Views : 460

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : సత్య సాయి జిల్లాలోని అన్ని మండలాలలో104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రంలోని ఉద్యోగుల పిలుపులో భాగంగా ఆరవ రోజు శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది 104 ఉద్యోగుల ను ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని 104 ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న రెండు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని పిఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా అమలు చేయాలని బఫర్ ఉద్యోగులకు బకాయి ట్రావెలింగ్ అలవెన్స్ వెంటనే చెల్లించాలని బదిలీల సౌకర్యం కల్పించాలని మూడు నెలలకు ఒకసారి ఉద్యోగులు యాజమాన్య ప్రతినిధులతో ఎంప్లాయిస్ గ్రీవెన్స్ నిర్వహించాలని ఈ డిమాండ్లతో జిల్లావ్యాప్తంగా అన్ని మండలాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా లోని మలక వేముల డ్రైవర్ ప్రవీణ్ మరియు డిఇఓ విష్ణు మరియు పుట్టపర్తి 104 సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు తెలిపారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :