సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రామాంజనేయులు మండల కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి భద్రతలు పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్ఐ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఐయు మండల అధ్యక్షుడు భానోతు జగన్ నాయక్,యువజన నాయకుడు ఈశ్వర్ నాయక్, హుస్సేన్ నాయక్, నాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin