సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామం లో 2/02/2023 గురువారం రాత్రి పర్సబోయిన నాగరాజు ఇంటి ముందు పెట్టిన ఆటో (TS28 T 2806) నెంబర్ గల ఆటో ను అర్థరాత్రి దొంగలు తీసుకుపోయారు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నాగరాజు ఈఆటో దొంగతనం పై అశ్వాపురం పోలీస్ స్టేషన్ లో కంప్లైన్ట్ ఇవ్వడం జరిగింది అశ్వాపురం SI జితేందర్ స్పందించి కేసునమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు...
-----------------------
Admin