Thursday, 30 July 2026 11:44:56 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పాలకవీడు మండలంలో గడప గడపకు కాంగ్రెస్ మానిఫెస్టో...

Date : 18 November 2023 11:16 AM Views : 257

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : మండలంలోని ఏల్లాపురం, కొత్తతండ, గుండ్ల పహాడ్ గ్రామంలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి గడప గడపకు తిరిగి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపిపి భూక్యా గోపాల్ నాయక్, మండలపార్టీ అధ్యక్షుడు ఎన్. వి సుబ్బారావు, జెడ్పీటీసీ మాలోత్ మోతిలాల్ నాయక్, డిసిసి ప్రధాన కార్యదర్శి బైరెడ్డి జితేందర్ రెడ్డి, ఎంపిటిసి ల ఫోరమ్ మండల అధ్యక్షులు మీసాల ఉపేందర్ లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ మహాలక్ష్మి:- మహిళలకు ప్రతీ నెల ₹2500,- కేవలం ₹500 కే వంట గ్యాస్ సిలిండర్.- ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం. రైతు భరోసా:- ప్రతీ ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి ₹15,000. - ₹12,000 వ్యవసాయ కూలీలకు.- వరి పంటకు 500 బోనస్. గృహ జ్యోతి: - ప్రతి కుటుంబానికి ప్రతీ నెల 200 యూనిట్ల ఉచిత విద్యుథ్ ఇందిరమ్మ ఇళ్లు:- ఇల్లు లేని వారికి ఇంటి స్థలం & ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు.-ఉద్యమకారులకు 250 చ.గ ఇంటి స్థలం. యువ వికాసం:- విద్యార్థులకు ₹5 లక్షల విద్యా భరోసా కార్డు. - ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్. చేయూత:-వృద్ధులు,వితంతువులు, వికలాంగులు,బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు,కల్లుగీత కార్మికులు,నేత కార్మికులు,ఎయిడ్స్,ఫైలేరియా బాధితులకు నెలకు రూ.4,000 పింఛన్.- పేదలకు 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా. లాంటి ఇంకెన్నో పథకాలు అమలు చేస్తారని ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజక వర్గ మహిళా కో ఆర్డినేటర్,శకుంతలరెడ్డి,నాయకులు బెల్లంకొండ నరసింహ రావు, నీమానాయక్, వాజిడ్,తీగల శేశీరెడ్డి,పోతురాజు జ్యోతి, మహ్మద్ ఖాసీం,అందే రాజు, సుబ్బు గౌడ్, బుడిగె సైదులు,సందీప్ ,రాములు,వెంకట్ రెడ్డి,రమేష్,హమీద్, రాజ్ బుడే,హఫీజ్,శ్రీకాంత్,శేషు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :