Saturday, 13 June 2026 11:42:23 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

మదంపూర్, ధర్మారం గ్రామాల్లో బిజెపి పార్టీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం...

Date : 14 November 2023 04:17 PM Views : 459

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ నియోజక వర్గం లోని మాక్లూర్ మండలం మందాపూర్, ధర్మారం గ్రామాల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఇంటికి తిరుగుతూ బిజెపికి ఓటు వేయాలని కోరారు, ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం చేపడతానని అన్నారు. హిందువుల అందరూ ఐక్యంగా ఉండి బిజెపికి ఓటు వేయాలని ఇతర పార్టీల అపోహాలు నమ్మవద్దని ఓటుతో వారికే సమాధానం చెప్పాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు సురేష్ నాయక్, గంగోని సంతోష్, ఎంపీటీసీ వడ్డెన్న తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :