సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : గజ్వేల్ నియోజకవర్గం ములుగు : తెలంగాణ రాష్ట్ర యువత విభాగం ఉపాధ్యక్షుడు జుబేర్ పాషా ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను హైదరాబాదులోని ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని అందజేశారు.. ముచ్చటగా మూడోసారి బిఆర్ఎస్ అధికారం, అని కవిత అన్నట్లు జుబేర్ పాషా తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని గజ్వేల్ లో గతానికంటే ఎక్కువ మెజారిటీ బిఆర్ఎస్ కు వచ్చేలా శ్రమించాలని సూచించినట్లు జుబేర్ పాషా తెలిపారు.
-----------------------
Admin