సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట నియోజకవర్గం, అశ్వరావుపేట మండలంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న హామీల కోసం స్వీకరించిన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ పూర్తయిందని ఎంపీడీవో శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. అశ్వరావుపేట మండల వ్యాప్తంగా ప్రజా పరిపాలన గ్రామ సభలో19913 దరఖాస్తులు అందాయని, ఇతర దరఖాస్తులతో మొత్తం 19952 దరఖాస్తులను ఆన్లైన్ చేశామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా69442 దరఖాస్తులకు గాను ఇతర దరఖాస్తుల మొత్తం 70043 దరఖాస్తులను ఆన్లైన్ చేశామన్నారు...
-----------------------
Admin