Thursday, 30 July 2026 03:25:32 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ...

Date : 29 September 2023 04:55 AM Views : 287

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం లోని ప్రవేట్ పాఠశాలలు తమ ఇష్టానుసారం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పలు పాఠశాలలు తెరిచి తరగతులు నిర్వహిస్తున్నారు. గురువారం సందర్భంగా ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించిన హుజూర్ నగర్ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలు తమ ఇష్టానుసారంగా నడుపుతూ ఉన్నాయి అటువైపు వెళ్లి ప్రశ్నించడానికి కూడా మండల విద్యాశాఖ అధికారులు జిల్లా విద్యా అధికారులు సైతం భయపడుతున్నారు .అంటే హుజూర్ నగర్ ప్రైవేట్ పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయా లేక వేరే రాష్ట్రంలో ఏమైనా ఉన్నాయా అని విద్యార్థిని తల్లిదండ్రులు ప్రశ్నిస్తూ ఉన్నారు. కూడా గతంలో కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించిన అసలు ప్రభుత్వంతో నాకేం పని ఉన్నట్టు పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు రెచ్చిపోతూ పోటా పోటీగా స్కూళ్లను నడుపుతున్నారు. ఈ విషయం ఇంత జరుగుతున్నాయి విషయం పై అధికారులకు తెలియదా లేక తెలిసి కూడా ఏమి చేయకుండా చేతులు కట్టుకొని కేసు అంటున్నారు అన్నట్లుగా ఉంది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :