Saturday, 01 August 2026 08:19:53 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ వరంగల్ జిల్లా ఈసీ మెంబర్ గా జర్నలిస్టు జన్ను శ్రీనివాస్

Date : 24 September 2025 03:56 PM Views : 257

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ వరంగల్ జిల్లా ఈసీ మెంబర్ గా దుగ్గొండి మండలం చలపర్తి. గ్రామానికి చెందిన సీనియర్ a7 న్యూస్ రిపోర్టర్గా జన్ను శ్రీనివాస్ ఎన్నికైనారు వరంగల్ జిల్లా లోని శివనగర్ సాయి ఫంక్షన్ హాల్ లో 3. వ రాష్ట్ర మహాసభలు నిర్వహించినారు ఈ సభలో జన్ను శ్రీనివాస్ ను ప్రత్యేకంగా గుర్తించి ఈసీ మెంబర్ గా నియమించిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ మీడియా కమిటీ మెంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడిగె బసవ పున్నయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు పి రామచందర్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్ వరంగల్ ఇన్చార్జ్ ఈ చంద్రశేఖర్ బి రాజశేఖర్ జి రఘు లకు నా ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షుడు పోడేటి అశోక్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు అనంతుల రమేష్ గౌడ్ మచ్చిక వెంకటేశ్వర్లకు వందనాలు కృతజ్ఞతలు తెలియజేసినాను ఈ పదవి కాలంలో రెండు సంవత్సరాలు జర్నలిస్టు మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి వెన్నంటి ఉంటానని జన్ను శ్రీనివాస్ తెలియజేశారు

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :