సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : చేన్న రావు పేట మండలం తోపన్ గడ్డ తండ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ తల్లి బానోతు లాలి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని మృతదేహాన్ని పూలమాలవేసి నివాళులు అర్పించి. వారి కుటుంబసభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బాల్నే వెంకన్న ఈ కార్యక్రమంలోమాజీ ఎంపీపీ జక్క అశోక్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల కుమారస్వామి. మాజీ సర్పంచ్ గుగులోత్ కృష్ణ.లింగగిరి మాజీ ఎంపీటీసీ పరకాల రాజన్న.మాజీ సర్పంచ్ బాదావత్ అంకి ఈర్య,గుగులోతు స్వామి నాయక్. గ్రామ పార్టీ అధ్యక్షులు మాలోత్ ఈర్య, ప్రభాకర్. ప్రసాద్. శ్రీను.మాలోతు బాలు.బాలు రాజు. నునావత్ బిచ్చ. రమేష్. తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin