Friday, 31 July 2026 04:44:49 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న MLA మెచ్చా నాగేశ్వరరావు....

Date : 10 June 2023 02:54 AM Views : 471

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వారావుపేట పలు శుభకార్యాల్లో పాల్గొన్న అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు ???? సున్నంబట్టీ(గ్రామం) వగ్గేల బసవయ్య - సీత దంపతుల కుమార్తె సుమలత వివాహ వేడుకలో పాల్గొన్నారు. ???? వినాయకపురం(గ్రామం)లో ఉప్పల బ్రహ్మేంద్రరావు - రాధ సత్యవతి దంపతుల కుమారుడు సాయి కిరణ్ వివాహ వేడుకలో పాల్గొన్నారు. దమ్మపేట ???? మారప్పగూడెం (గ్రామం)లో యాధాల వారి వివాహ వేడుకలో పాల్గొన్నారు. ???? జమేదార్ బంజర్(గ్రామం)లో శుభకార్యాల్లో పాల్గొన్నారు. ???? దమ్మపేట మండల కేంద్రంలో 1)- త్రీమూర్తులు గారి ఆహ్వాన మేరకు వారి నూతన ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2)- పసుమర్తి సత్యనారాయణ గారి ఆహ్వానం మేరకు వారి నూతన ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ???? దమ్మపేట మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ నందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిగిన తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాల సంబరాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రెండోవ విడత గొర్రెలను పంపిణీ చేశారు.మొదటి విడత లో సుమారు 3711 యూనిట్లు పంపిణీ జరిగింది..రెండోవ విడత లో 1480 యూనిట్లు చేయడం జరుగుతుంది.నెలకి పెన్షన్ లు 5కోట్ల 50లక్షలు ఇవ్వడం జరుగుతుంది.కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా నేటికీ 57కోట్లు ... రైతు బంధు రైతు భీమా 500కోట్లు... మంజూరు చేసామని ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ పెట్టిన పథకాలను అందిస్తామని ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరావు తెలియపరిచారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: