Friday, 31 July 2026 10:44:37 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రపంచ స్థాయి ఆర్ట్ కాంపిటీషన్ లో ప్రథమ బహుమతి పొందిన జస్వంత్ కుమార్...

Date : 04 April 2024 10:10 AM Views : 273

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ గ్రామానికి చెందిన ఉబ్బపల్లి సైదులు ఉబ్బపల్లి లత కుమారుడు జశ్వంత్ కుమార్ టీఎస్ డబ్ల్యూ ఆర్ఎస్ అండ్ జె ఆర్ సి (బాయ్స్) హుజూర్ నగర్ లోని పాఠశాల లో ఆరవ తరగతి చదువుతున్న జస్వంత్ కుమార్ ఇటీవల జరిగిన ముంబై రంగు ఉత్సవ కాంపిషన్ సమస్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ స్థాయి ఆర్ట్ కాంపిటీషన్లో కలరింగ్ స్కెచ్ కార్టూను పోలాజ్ హ్యాండ్ రైటింగ్ గ్రీటింగ్ కార్డ్ కాంపిటీషన్లో ప్రధమ బహుమతి పొందాడు. ఈ సందర్భంగా ఉబ్బపల్లి జస్వంత్ కుమార్ ను పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు సన్మానించి బహుమతిని అందజేశారు జస్వంత్ కుమార్ మాట్లాడుతూ నేను జాతీయ నుంచి ప్రపంచం స్థాయిలో కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యా అవార్డు రావడం నన్ను ఇంత ప్రోత్సహించిన మా టీచర్ నాగ జాను సూరేపల్లి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెబుతున్నాను ఇంకా ముందు ముందు ఆర్ట్ మంచి పేరు తెచ్చుకొని మా కుటుంబానికి గురువులకు స్కూలు కి పేరు తెస్తాను అని తెలిపారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :