సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజినీకాంత్. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ కి సమస్యలు పార్కింగ్ సమస్య ఇబ్బందిగా మారింది ముఖ్యంగా అంబులెన్స్ కి రాకపోకలకు తీవ్ర ఆటంకంగా మారుతుంది గురువారం 108 వాహనాలు రావడంతో ఆసుపత్రి లోపల ఇరికిరికిగా మారింది బైకులు ఆటోలు డాక్టర్ల కార్లులతో ఆసుపత్రి ప్రాంగణం నిండిపోయింది సెక్యూరిటీ సిబ్బంది కష్టపడి వాహనాలను తరలించి అంబులెన్స్ కి దారి క్లియర్ చేశారు రోజురోజుకు రోగుల రద్దీ వాహనాలు పెరగడంతో ఈ సమస్య మరింత తీవ్రంగా అవుతుందని పేర్కొన్నారు ఆసుపత్రి సిబ్బంది
-----------------------
Reporter