Friday, 31 July 2026 12:26:51 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం పుట్టి రవి అధ్యక్షతన జరిగింది...

Date : 07 January 2023 03:21 PM Views : 685

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక ఏ ఎం సీ కాలనీ నందు పుట్టి రవి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అల్లాడు పౌల్ రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దళితులకు డబ్బులు ఇస్తానని బి ఆర్ ఎస్ పార్టీ చెబుతా ఉంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దళితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వటం లేదని, గిరిజనులకే డబల్ బెడ్ రూమ్ ఇండ్లని కేటాయించడం జరుగుతుందని అధికారులు వంత పలుకుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో పుట్టి పెరిగిన దళితులను, గిరిజనేతర్లను పార్టీలు ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, దళితులను ఇతర పథకాలకు అనర్హులుగా చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఒక సామాజిక వర్గానికి ఇలా ఇండ్లను కేటాయించడం రాజ్యాంగ విరుద్ధమని, దళితుల ఓట్లతోనే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచి దళితులకు మొండి చూపడం సరైనది కాదని ఆయన అన్నారు. దళితులకు కూడా డబల్ బెడ్ రూములు ఇండ్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని, లేకపోతే దళితులు ఇతర వర్గాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అల్లాడి జయరాజ్, కనకరాజు, డేగలరాజు, రామకృష్ణ, శ్రీను సామేలు, చిట్టిబాబు, బల్లెం ఉదయ కాంత్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :