Thursday, 30 July 2026 02:43:57 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్

Date : 15 November 2025 02:58 PM Views : 296

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : ముగ్దుంపురం గ్రామములోని నర్సంపేట నెక్కొండ ప్రధాన రహదారిలోని జయముఖి ఇంజనీరింగ్ కాలేజీ పక్కన గల కీర్తిశేషులు శ్రీ అర్షణ పెళ్లి రఘునాధ రావు గారి మర్రి చెట్టు కాడి స్థలంలో ధాన్యలక్ష్మి సిరి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ వారి వరి ధాన్యం కొనుగోలు కేంద్రమును నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ , అగ్రికల్చర్ AO కృష్ణకుమార్ గారు, అగ్రికల్చర్ AEO అశోక్ చేసినారు. ఈ యొక్క కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ చీకటి స్వరూప ఓదయ్య గౌడ్ గారు, చెన్నారావు పెట సొసైటీ డైరెక్టర్ ఇస్లావతు గోపి నాయక్ , మాజీ సర్పంచ్ కుంసోతు సారయ్య గారు, మాజీ ఎంపీటీసీ అర్షణ పెళ్లి వెంకటేశ్వరరావు గారు ముగ్ధంపురం గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది అర్షణ పెళ్లి ప్రభాకర్ రావు గారు, అర్షణ పెళ్లి ప్రభాకర్ రావు s/o అర్షణ పెళ్లి వెంకటేశ్వరరావు గారు, అర్షణ పెళ్లి రవీందర్రావు గారు, చల్ల మల్లారెడ్డి గారు, సంధి సాంబారెడ్డి గారు, కరిమిండ్ల రవీందర్ రావు గారు, బైరగోన్ సత్య గారు మరియు రైతులు పాల్గొన్నారు.

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :