సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి లక్ష్మీపురం గ్రామానికి చెందిన కవాటి మధుమిత మరణించారు మృతురాలికి పూలమాలవేసి నివాళులర్పించిన నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి , మండల పార్టీ అధ్యక్షులు చుక్క రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నూర్ కిరణ్ రెడ్డి ,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి పొదిల నరేష్ మండల యూత్ అధ్యక్షులు కొత్తకొండ రవి వర్మ మండల యూత్ నాయకులు కొలుగూరి సుమంత్ కార్తీక్ రమేష్ అనిల్ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter