సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని చౌటపల్లి, బక్కమంతుల గూడెం, పెదవీడు గ్రామాలకి చెందిన 7 గురు లబ్ధిదారులు రూ... 2,33,000 విలువగల సీఎం సహాయనిది చెక్కులను హుజూర్నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి చొరవతో మంజూరీ కాగా అట్టి లబ్ధిదారులకు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య ఇంటింటికి వెళ్లి అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు బూషిపల్లి వెంకటరెడ్డి, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు మామిడి శ్రీను, చిలక సతీష్, సర్పంచ్ లు బీబీ కుతుబ్, గుండెపంగు కృష్ణవేణి నరేష్, ఎంపీటీసీలు చింతరెడ్డి నాగిరెడ్డి కుందూరు వెంకటరెడ్డిలు, మండల సీనియర్ నాయకులు చింతా రెడ్డి భాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్ లు మల్లు ఆదిలక్ష్మి నాగిరెడ్డి, బ్రహ్మం లు, మండల సోషల్ మీడియా కన్వీనర్ బేత శివారెడ్డి, బిఆర్ఎస్ నాయకులు చాట్ల రామకృష్ణ, కుందూరు శ్రీనివాస్ రెడ్డి, వీరంరెడ్డి వీరారెడ్డి, కంచాల శ్రీనివాస్ రెడ్డి, పేరం కొండలు, ఇరిగేల చిన్న వెంకటరెడ్డి, తమ్మర శ్రీనివాస్ రెడ్డి, పెద్ద వెంకటేశ్వర్లు, ఇరిగేల శ్రీనివాస్ రెడ్డి, యూత్ అధ్యక్షులు ఐతగాని వీరబాబు, నాగబాబు, సిహెచ్ వెంకన్న, జయరాజు,గుండెపంగు రామయ్య, గుండెపంగు గోపయ్య, రెడ్డిమల్ల కొండలు, కోమ్ము నాగరాజు, గుండెపంగు సురేష్, గుండెపంగు సుధాకర్, గుండెపంగు వీరబాబు, గుండెపంగు శ్రీను, చవ్వ సైదులు, సురేష్, జీ నరసింహారెడ్డి, వెంకటయ్య మరియు పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు ఆయా గ్రామాల ప్రజలు పలువురు పాల్గొన్నారు.
-----------------------
Admin