సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : జీడికల్ గ్రామంలో త్రిశూల్ సేన యూత్ అసోసియేషన్ వారికి టీ షర్ట్స్ బహుకరించిన నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు బొమ్మినేని భరత్ రెడ్డి గారు త్రిశూల సేన యూత్ అసోసియేషన్ వారు మరియు గ్రామ ప్రజలు బొమ్మినేని భరత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు...
-----------------------
Admin