Thursday, 30 July 2026 09:42:13 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మద్యం మత్తులో ఇద్దరు సింగరేణి కార్మికుల మధ్య ఘర్షణ, కత్తితో దాడి...

Date : 01 July 2023 04:31 AM Views : 684

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మద్యం మత్తులో తోటి కార్మికుడు పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చుంచుపల్లి మండలంలో చోటుచేసుకుంది.... రామవరం ప్రాంతానికి చెందిన మందగడుపు ఖాళీకిరణ్, ఎస్కే రఫీ మణుగూరు ప్రాంతంలో సింగరేణి ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. గత పది రోజుల నుండి ఉద్యోగానికి ఎగనామం పెట్టి మద్యం సేవిస్తూ ఇద్దరు వ్యక్తులు జులాయిగా తిరుగుతున్నారు. సాయంత్రం సమయంలో విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్ లో గల బెల్ట్ షాపు వద్ద కిరణ్, రఫీ ,నవీన్ మద్యం సేవిస్తూ గొడవపడ్డారు. మద్యం మత్తులో ఉన్న రఫీ విచక్షణ కోల్పోయి తన స్నేహితుడి అయినా ఖాళీ కిరణ్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న చుంచుపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని వైద్యం నిమిత్తం కొత్తగూడెం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రఫీని పోలీసులు అదుపులోకి తీసుకొనగా నవీన్ పరారీ లో ఉన్నాడు. దాడికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: