Saturday, 01 August 2026 02:44:11 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పేదల సమస్యలే ఎజండా గా పోరాడుతాం సిపిఐ మండల కార్యదర్శి అనంత సురేష్...

Date : 26 December 2022 11:40 PM Views : 560

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వాపురం: పేదలు ఉన్నంతవరకు ఎర్రజెండా ఉంటుందని మార్క్సిజం అజయమని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు అన్నారు సోమవారం ఉదయం సిపిఐ 98వ వార్షికోత్సవాల సందర్భంగా మండలంలోని యాభై గ్రామ శాఖలో అరుణ పతాక ఆవిష్కరణ జరిగాయి మొండికుంట మల్లెలమడుగు సీతారాంపురం గొల్లగూడెం ఆమెర్ధ అశ్వాపురం గోపాలపురం మిట్టగూడం తదితర గ్రామాలలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశాలలో నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల సమస్యలు ఏజెండాగా తీసుకొని వాటి పరిష్కారానికి పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు గ్రామాలలో పెన్షన్లు ఇండ్లు ఇంటి స్థలాలు రేషన్ కార్డులు నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్తులో ప్రజా పోరాటాలుగా కార్యాచరణగా మారుస్తామని వారు అన్నారు ఈ సందర్భంగా యూనియన్ కార్యాలయంలో కేక్ కట్ చేసి కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు వివిధ గ్రామాల్లో జరిగిన కార్యక్రమాలలో సిపిఐ నాయకులు అనంత నేని సురేష్ వెర్పుల మల్లికార్జున్ ఎక్కటి సీతారాంరెడ్డి ముత్తబోయిన వెంకటేశ్వర్లు మేలాపుర సురేందర్ రెడ్డి రాయపూడి రాజేష్ అక్కినపల్లి నాగేంద్ర కణితం ఉపేందర్ ఇరుగు శ్రీకాంత్ మురుగన్ తోట వెంకట నరసయ్య చెలికాని శ్రీనివాస్ యెడల్లి కమలాకర్ రాజేందర్ గుర్రం బాబురావు తెల్లం వెంకటరమణ నిట్ట వెంకటేశ్వర్లు రేగడి రమణ కాల్వ సుధాకర్ రాయపూడి అశోక్ కాల్వ హరీష్ లాల్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: