Thursday, 30 July 2026 07:53:04 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం.

Date : 09 July 2026 06:02 PM Views : 244

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. పార్టీలో కష్టపడే కార్యకర్తలకి గుర్తింపు తో పాటు పదోన్నతులు ఇస్తారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిథి శేరిలింగంపల్లి కంటెస్టేడ్ ఎం. ఎల్.ఎ, మారబోయిన రవి కుమార్ యాదవ్ తెలిపారు.రంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ శేరిగంపల్లి నియోజకవర్గం పెద్దలు నాకు బాధ్యతాయుతమైన పదవి అప్పగించేందుకు సహకరించిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.నేను ఈ బాధ్యతను నిజాయితీ క్రమశిక్షణతో నిర్వహిస్తానని అందరిని కలుపుకొని పార్టీ ప్రతిష్టను కాపాడుతూ పార్టీ క్యాడర్ కు మార్గనిర్దేశం చేస్తూ వ్యూహాత్మకమైన ప్రణాళికలతో ఎం రవి కుమార్ యాదవ్ నాయకత్వంలో పార్టీ విజయానికి బలమైన పునాది వేస్తానని అందుకు నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదం కావాలని కృతజ్ఞతలు తెలిపారు.

-----------------------

భాస్కర్ 9888922219

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :